AP: వరద సహాయక చర్యల్లో తాను పాల్గొనకపోవడంపై విమర్శిస్తున్న వైసీపీ నేతలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు. ‘విమర్శించే వాళ్లు నాతో వస్తే సహాయక చర్యలు ఎలా ఉన్నాయో చూపిస్తా. నేను బాధితుల వద్దకెళ్తే నా మీద అభిమానులు పడి అధికారులపై ఒత్తిడి పెరుగుతుంది. ఎప్పుడైనా వైసీపీ వాళ్లు నాతో వస్తే ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఇంట్లో కూర్చుని విమర్శలు చేయడం కాదు. సాయం చేయాలి’ అని పవన్ హితవు పలికారు.
పవన్ కళ్యాణ్ సవాల్
05
Sep