AP: విజయవాడలో వరద నీటిలో చిక్కుకుపోయిన బాధితులకు టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ తన వంతుగా సహాయం చేశారు. బాధితులకు ఆయన టీమ్ ఆహారాన్ని అందించింది. అక్కడే ఉన్న ఐఏఎస్ అధికారి లక్ష్మీ షా వారిని అభినందించారు. కష్ట సమయంలో ఇలా ముందుకు రావడం గొప్ప విషయమని కొనియాడారు. ఇలాగే సేవలను కొనసాగించాలని కోరారు.
వరద బాధితులకు టాలీవుడ్ హీరో సాయం
04
Sep