ఖానాపూర్ పట్టణ శివారులోని రెంకోని వాగు అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోవడంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఖానాపూర్-దిల్వార్పూర్, ఖానాపూర్-తర్లపాడు మార్గాల్లోని అప్రోచ్ రోడ్లు భారీగా వర్షాలతో కోతకు గురయ్యాయి. గ్రామాల్లోని బయటికి వెళ్లలేని పరిస్థితి నెలకొందని వాపోయారు. అధికారులు స్పందించి వంతెనలు నిర్మించాలని కోరారు.
ఖానాపూర్: 20 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
05
Sep