AP: ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం డ్యామ్ క్రస్ట్ గేట్లను అధికారులు మూసివేశారు. రెండేళ్ల తర్వాత ఈ ఏడాది జులై 29న శ్రీశైలం డ్యామ్ క్రస్ట్ గేట్లను ఎత్తిన అధికారులు ఆగస్టు 12న క్లోజ్ చేశారు. మళ్లీ 28న ఎత్తి నేడు మూసివేశారు. ప్రస్తుతం జలాశయంలో నీటిమట్టం 883.70 అడుగులు ఉండగా ఇన్ ఫ్లో 1,43,199 క్యూసెక్కులుగా ఉంది. విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం గేట్లు మూసివేత
05
Sep