విజయవాడ-హైదరాబాద్ మధ్య రైలు సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం వద్ద ట్రాక్ రిపేర్లు పూర్తి కావడంతో ట్రయల్ రన్‌గా గుంటూరు నుంచి గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ను హైదరాబాద్‌కు పంపారు. సాయంత్రం లోపు మిగతా రైళ్లను కూడా ప్రారంభిస్తామని రైల్వే అధికారులు తెలిపారు. అటు హైదరాబాద్-విశాఖ గోదావరి ఎక్స్‌ప్రెస్ (12728) ఈ రోజు సా.6.35 గంటలకు HYD నుంచి బయల్దేరనుంది.
విజయవాడ-హైదరాబాద్ రైలు సర్వీసులు ప్రారంభం
05
Sep