ఉగ్రవాదుల్ని ఎదుర్కొనేందుకు గాను జమ్మూకశ్మీర్లో ప్రజలకు భారత సైన్యం శిక్షణ ప్రారంభించింది. కశ్మీర్ పోలీసులతో కలిసి విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ (VDG)లను సిద్ధం చేస్తున్నట్లు తాజాగా వెల్లడించింది. ప్రస్తుతం 600మంది వరకు శిక్షణ పొందుతున్నారని, ఆటోమేటిక్ రైఫిల్స్ వాడకం, డ్రిల్స్, చిన్నపాటి మెళకువలు వారికి నేర్పిస్తున్నామని పేర్కొంది. ఒక్కో VDG విభాగానికి 3రోజుల శిక్షణ అందిస్తున్నట్లు స్పష్టం చేసింది.
కశ్మీర్లో ఉగ్రవాదుల్ని అడ్డుకునేందుకు ప్రజలకు శిక్షణ
08
Sep