బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంట గణేశ్ నిమజ్జనం ఘనంగా ముగిసింది. అందుకు సంబంధించిన వీడియోను ఆయన ఇన్స్టాలో పంచుకున్నారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. సల్మాన్ సహా ఆయన కుటుంబీకులు వినాయకుడి ఎదుట ఘనంగా ఆడి పాడారు. గణేశుడి చెవిలో సల్లూ భాయ్ తన కోరికలు చెప్పడం విశేషం. అనంతరం ఇంటి వద్దే ఏర్పాటు చేసిన చిన్న నీటి కుండీలో విగ్రహాన్ని నిమజ్జనం చేశారు
సల్మాన్ ఇంట ఘనంగా గణేశ్ నిమజ్జనం
09
Sep