AP: విజయవాడలో వరద బాధితుడిని చెంపదెబ్బ కొట్టిన VRO జయలక్ష్మిపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అలాగే వరద సహాయక చర్యల నుంచి తొలగించారు. తమకు ఆహారం, నీళ్లు అందించలేదని నిలదీసిన స్థానికులపై VRO దురుసుగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైన విషయం తెలిసిందే.
చెంపదెబ్బ కొట్టిన VROకు షోకాజ్ నోటీసులు
09
Sep