తెలుగు భాష కనుమరుగైపోతోందని ఓ పండితుడు పాడిన పాట వైరలవుతోంది. తెలుగు భాషా దినోత్సవం నాటి వీడియోను తాజాగా సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు Xలో షేర్ చేశారు. దీనిని సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, ఏపీ Dy.CM పవన్ వినాలని నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ‘తెలుగెక్కడుంది రా తెలుగోడా. నీ తెలుగు తెల్లారె తెలుగోడా. అమ్మనే ఈజిప్టు మమ్మీని చేశావు. నాన్ననే డాడీకి డమ్మీని చేశావు’ అంటూ ఆ పండితుడు పాడారు
తెలుగు భాషపై వైరలవుతోన్న పాట
10
Sep