కుప్పకూలిన బ్రిడ్జ్

చైనా, ఫిలిప్పీన్స్, వియత్నాం దేశాల్లో ‘యాగి’ టైఫూన్ విధ్వంసం సృష్టిస్తోంది. 203Kmph వేగంతో గాలులు, భారీ వరదల ధాటికి ఉత్తర వియత్నాంలో బిజీగా ఉండే ఓ వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో అనేక కార్లు, ట్రక్కులు నీటిలో పడిపోయాయి. ఇందుకు సంబంధించి ఓ కారు కెమెరాలో రికార్డయిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ఘటనలో 13 మంది గల్లంతుకాగా, ఓవరాల్గా ఇప్పటి వరకు దేశంలో 60 మందికి పైగా చనిపోయారు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *