సిమ్లాలో ఉద్రిక్తత: హిందూ నిరసనకారులపై లాఠీఛార్జీ

సిమ్లాలో హిందూ సంఘాల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సంజౌళి ప్రాంతంలో మసీదు అక్రమ నిర్మాణంపై దేవభూమి సంఘటన్ పిలుపు మేరకు ఉదయం నిరసనలు మొదలయ్యాయి. వేలాదిగా తరలివచ్చిన నిరసనకారులు ఆ ప్రాంతంలో బారికేడ్లను తొలగించడంతో పోలీసులు వాటర్ కేనన్లు ప్రయోగించి, లాఠీఛార్జి చేశారు. అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకుంటానన్న CM ఇప్పుడు మహిళలు, హిందూ సమాజంపై లాఠీఛార్జీ చేయించారని హిందూ సంఘాలు విమర్శిస్తున్నాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *