Ap డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను తెలంగాణ సీఎం
రేవంత్ ఆప్యాయంగా హత్తుకున్నారు. HYD జూబ్లీహిల్స్
నివాసంలో రేవంత్తో పవన్ భేటీ అయ్యారు. వరద బాధితుల
కోసం సీఎం సహాయనిధికి విరాళంగా రూ. కోటి చెక్కును
అందించారు. ఈ సందర్భంగా పవన్కు సీఎం రేవంత్
ధన్య వాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
పవన్ను ఆప్యాయంగా హత్తుకున్న సీఎం రేవంత్
11
Sep