భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో కాల్పులు జరిగాయని BSF వెల్లడించింది. జమ్మూకశ్మీర్లోని అఖ్నూర్ ప్రాంతంలో అర్ధరాత్రి 2.35 గంటలకు సరిహద్దులో పాకిస్థాన్ కాల్పులకు తెగబడిందని తెలిపింది. దీనికి BSF జవాన్లు దీటుగా జవాబిచ్చారని, ఒక జవానుకు గాయాలు అయ్యాయని పేర్కొంది. సైనికులందరూ హై అలర్ట్ గా ఉన్నారని వివరించింది.
పాకిస్థాన్ కాల్పులు.. BSF జవానుకు గాయాలు
11
Sep