రీల్స్ కోసం చేస్తున్న స్టంట్స్‌తో ప్రాణాలు పోతున్నా కొందరు జాగ్రత్త వహించడం లేదు. తాజాగా ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ విష్ణుఘాట్ వద్ద ఇలాంటి ఘటనే జరిగింది. నది ఉధృతంగా ప్రవహిస్తుండగా అక్కడ ఉన్న శివలింగం వద్ద ఓ యువతి రీల్ షూట్ చేస్తోంది. అత్యుత్సాహంతో అక్కడ అడ్డంగా కట్టిన కర్రలపై నడుస్తూ జారి నదిలో పడింది. కాస్త ముందుకు కొట్టుకుపోయిన ఆమె ఈదుకుంటూ వెళ్లి కర్రలను పట్టుకోవడంతో బతికి బయట పడింది.
రీల్ కోసం యువతి .. ఏమైందో
12
Sep