TG: కేశంపేటలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది.
బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జీ చేశారు.
పోలీసులు తక్కువగా ఉండటంతో కార్యకర్తలను అదుపు
చేయలేకపోతున్నారు. పోలీస్ స్టేషన్లోనే బీఆర్ఎస్ నేతలు
హరీశ్ రావు, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, పల్లా
రాజేశ్వరరావు తదితరులు బైఠాయించారు. వారికి పోలీసులు
నచ్చచెబుతున్నా వినిపించుకోవడం లేదని సమాచారం.
కేశంపేటలో మరోసారి ఉద్రిక్తత
13
Sep