ప్రస్తుతం పిల్లలకు ఫోన్ ఓ వ్యసనంలా మారిపోయింది. హోం వర్క్ చేయాలన్నా, తినాలన్నా మొబైల్ ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో UPలోని ఓ స్కూల్ టీచర్లు వినూత్న ఆలోచన చేశారు. స్క్రీన్ ఎక్కువగా చూడటంతో తన కంటి నుంచి రక్తం వస్తోందంటూ ఓ టీచర్ ప్రాంక్ చేశారు. ఆమె బాధను ప్రత్యక్షంగా చూసిన చిన్నారులు భయపడ్డారు. ఆపై పిల్లలకు ఫోన్ ఇవ్వగా తీసుకునేందుకు వారు నిరాకరించారు. టీచర్ల ప్రయత్నంపై నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి
పిల్లల్ని భయపెడుతూ టీచర్ల ప్రాంక్.. ఎందుకో తెలుసా!
13
Sep