అసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సిహెచ్సి ఆస్పత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ, పేషంట్ కేర్ కార్మికుల నిరసన శుక్రవారంకి నాల్గవ రోజుకు చేరుకుంది. ఇవాళ వారు మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. నాలుగు నెలలుగా జీతాలు లేకుండా విధులు నిర్వహిస్తున్నామని, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆసిఫాబాద్: మోకాళ్లపై కూర్చొని ఆసుపత్రి సిబ్బంది నిరసన
13
Sep