AP: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు–బెంగళూరు హైవేపై మొగిలి ఘాట్ వద్ద రెండు లారీలను RTC బస్సు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలంలో భీతావాహ దృశ్యాలు ప్రమాద తీవ్రతకు అద్దం పడుతున్నాయి.
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
13
Sep