యజమాని కోసం అంబులెన్స్ వెనుక పరుగులు తీసిన శునకం

కుక్క అంటే విశ్వాసానికి మారుపేరు. ఆ విషయాన్ని గుర్తుచేసే వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తికి అనారోగ్యంగా ఉండటంతో అంబులెన్స్లో ఆస్పత్రికి తరలిస్తున్నారు. యజమానిని విడిచి ఉండలేని అతడి పెంపుడు కుక్క ఆ వాహనం వెనుకే చాలా దూరం పరిగెత్తింది. దీంతో అంబులెన్స్ ఆపిన సిబ్బంది దాన్ని కూడా లోపలికి ఎక్కించారు. ఎప్పటిదో తెలియని ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *