నాగ చైతన్య లవర్ శోభితా ధూళిపాళ రొమాంటిక్ మూవీ

నాగ చైతన్య లవర్, కాబోయే భార్య శోభితా ధూళిపాళ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. అడవి శేష్ గూడఛారి సినిమాతో తెలుగులో పరిచయమైన శోభితా ధూళిపాళ టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలతో పేరు తెచ్చుకుంది.లవ్ సితార ట్రైలర్

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

బాలీవుడ్ రొమాంటిక్ వెబ్ సిరీసుల్లో హాట్గా నటించి బోల్డ్ హీరోయిన్ అనిపించుకున్న శోభితా ధూళిపాళ తాజాగా నటించిన సినిమా లవ్ సితార. ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఇటీవల లవ్ సితార ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. రెండు నిమిషాల 43 సెకన్ల నిడివి ఉన్న లవ్ సితార ట్రైలర్ చూస్తుంటే.. ఇదొక లవ్, రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ డ్రామా మూవీగా తెలుస్తోంది.

ప్రకృతి అందాలతో ఆకట్టుకునే కేరళ పచ్చటి అందాల నడుము తెరకెక్కిన కథే లవ్ సితారగా ట్రైలర్లో చూపించారు. తార (శోభితా ధూళిపాళ) ఓ స్వతంత్య్ర భావాలున్న ఇంటీరియర్ డిజైనర్. అంతర్జాతీయంగా మంచి పేరున్న చెఫ్ అర్జున్ (రా? సిద్ధార్థ)తో ప్రేమలో పడుతుంది. వారిద్దరూ పెళ్లికి ముందు తార ఇంటికి వెళతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *