తనకు కాబోయే భర్త అక్కినేని నాగచైతన్యతో పిల్లలను కనాలని ఉందని.. అమ్మ ప్రేమ తాను పొందాలని సినీ నటి శోభిత ధూళిపాల సంచలన ప్రకటన చేశారు. తనకు తెలుగు ప్రాంతం అంటే ఎంతో ఇష్టమని తెలిపిన ఆమె.. తాను అక్కినేని కోడలిగా గర్వపడుతున్నట్లు తెలిపారు. నిశ్చితార్థం అంగరంగ వైభవంగా ఊహించలేదని.. తీయగా.. నిరాడంబరంగా జరిగిందని తాను అనుకున్న రీతిలో జరిగిందని గుర్తు చేసుకున్నారు.
అమ్మతనం కావాలని.. అలాంటి అనుభవాన్ని ఆస్వాదించాలని ఉందని నాగచైతన్య ఫియాన్సీ శోభిత ధూళిపాల తెలిపారు.
27
Sep