ఎన్టీఆర్ ‘దేవర’ రిలీజ్ను పురస్కరించుకొని ఫ్యాన్స్ తమ ఫేవరెట్ హీరోపై అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. ఓ అభిమాని ఎన్టీఆర్ ఫొటో ముందు చేతిని కోసుకుని రక్తంతో తిలకం దిద్దాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే అభిమానం పేరుతో ఇలాంటి పనులు చేయొద్దని నెటిజన్లు సూచిస్తున్నారు.
చేయి కోసుకుని ఎన్టీఆర్ ఫొటోకు రక్తతిలకం NTR ఫ్యాన్స్
29
Sep