ప్రేమకు కులం, మతమే కాదు వయసు కూడా అడ్డేమీ కాదని నిరూపించింది ఓ జంట. ఎక్కడ జరిగిందో తెలియదు గానీ ఓ 70 ఏళ్ల వృద్ధుడిని 20 ఏళ్ల యువతి ప్రేమ వివాహం చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు హాజరైనట్లు వీడియోలో తెలుస్తోంది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
ఓ 70 ఏళ్ల వృద్ధుడిని 20 ఏళ్ల యువతి ప్రేమ వివాహం
29
Sep