కనీసం 15% టెక్నికల్ ఖాళీలను అగ్నివీర్లకు రిజర్వ్ చేస్తున్నట్టు బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రకటించింది. అలాగే, ఔట్సోర్సింగ్ కార్య కలాపాలు, అడ్మినిస్ట్రేటివ్, సెక్యూరిటీ విభాగాల్లో 50% ఖాళీలను వీరి ద్వారా భర్తీ చేయనుంది. సాయుధ దళాలలో 4 ఏళ్ల సేవ తర్వాత అగ్నివీర్లు తమ తమ రంగాలలో నైపుణ్యంతో పాటు లోతైన క్రమశిక్షణ, జాతీయవాదాన్ని పెంపొందించుకుంటారని సంస్థ డిప్యూటీ CEO Dr. సంజీవ్ కుమార్ పేర్కొన్నారు
అగ్నివీర్లకు శుభవార్త చెప్పిన బ్రహ్మోస్ ఏరోస్పేస్
29
Sep