AP: రతన్ టాటా ప్రతి తరానికి ఆదర్శప్రాయంగా నిలిచే మహోన్నత వ్యక్తి అని, ఆయన పేరు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని Dy.CM పవన్ కళ్యాణ్ కొనియాడారు. టాటా మరణం దేశానికి తీరని లోటన్నారు. ఉప్పు నుంచి విమానయాన రంగం వరకు భారతదేశపు అణువణువులో టాటా పేరు ప్రతిధ్వనించేలా చేశారని తెలిపారు. టాటా అంటే పారిశ్రామికవేత్తగానే కాకుండా గొప్ప మానవతావాదిగా సమాజసేవ చేశారని పవన్ ట్వీట్ చేశారు
రతన్ టాటా పేరు చరిత్రలో నిలిచిపోతుంది
10
Oct