బిష్ణోయ్ తెగ కృష్ణ జింకల్ని పవిత్రంగా భావిస్తుంది. వీటిని వేటాడాడన్న ఆరోపణలతో సల్మాన్ ఖాన్పై బిష్ణోయ్ పగ పెంచుకున్నాడు. సల్మాన్ స్నేహితులనీ టార్గెట్ చేశాడు. సింగర్ గిప్పీ నివాసం వద్ద కాల్పులు జరిపించాడు. సల్మాన్ ఇంటి బయట కాల్పుల వెనుక, కెనడాలో AP ధిల్లాన్ హత్యకు కుట్ర, బాబా సిద్దిఖీ హత్య వెనుక బిష్ణోయ్ మాస్టర్మెండ్! సిద్ధూ మూసేవాలా హత్యతో బిష్ణోయ్ గ్యాంగ్ పేరు తెరమీదకొచ్చింది.
సల్మాన్ ఖాన్ పై పగ ఎందుకు
15
Oct