భార్యకి శివ బాలాజీ విడాకులు..?

ఏంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసే ఈ నటుడు నిజంగానే తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నాడా.. ఇంతకీ శివబాలాజీ విడాకుల మ్యాటర్లో ఉన్న నిజం ఎంత అనేది ఇప్పుడు చూద్దాం.తెలుగులో బిగ్ బాస్ రియాల్టీ షో స్టార్ట్ అయిన మొదట్లో బిగ్బాస్ 1 టైటిల్ విన్నర్ అయినటువంటి శివ బాలాజీ అంటే అందరికీ తెలిసిన నటుడే. ఈయన ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే అలాంటి శివబాలాజీ నటి మధుమితని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

.అయితే వీరు ఓ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. అయితే ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తెలుగులో బిగ్ బాస్ రియాల్టీ షో స్టార్ట్ అయిన మొదట్లో బిగ్బాస్ 1 టైటిల్ విన్నర్ అయినటువంటి శివ బాలాజీ అంటే అందరికీ తెలిసిన నటుడే. ఈయన ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే అలాంటి శివబాలాజీ నటి మధుమితని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు

.అయితే వీరు ఓ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. అయితే ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న సమయంలో ఇరుకుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పగా శివబాలాజీ పేరెంట్స్ జాతకాలు కలవలేదని పెళ్లికి ఒప్పుకోలేదట. అయితే ఇదే విషయాన్ని మధుమితకి శివబాలాజీ చెప్పగా ఈ రోజుల్లో ఈ జాతకాలు ఏంటి అని దాదాపు సంవత్సరం పాటు శివబాలాజీని దూరం పెట్టి మాట్లాడలేదట. ఆ తర్వాత తప్పు తెలుసుకున్న శివబాలాజీ ఓ రోజు నేరుగా తన ఫోన్ కి ఈ జీవితంలో నేను ఎప్పుడు విడిచిపెట్టను అని మెసేజ్ పెట్టారట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *