మనిషి కష్టాలు పడినప్పుడే బలంగా మారతాడని నటి సమంత ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ‘అట్టడుగు స్థితికి చేరుకున్న తర్వాతే మన బలమేంటో మనకు తెలుస్తుంది. ఆ స్థాయికి పడిపోయాక ఇక ఏ సమస్యా సమస్యలా అనిపించదు. అలా కష్టపడుతున్నవారు అదృష్టవంతులు. నేడు బలంగా ఉన్నానంటే దానికి నేను ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులే కారణం. ఎవరైనా కష్టాలు పడుతున్నామని చెబితే అది మంచిదేనని నేను చెబుతుంటా’ అని స్పష్టం చేశారు.
కష్టాలు పడేవారు అదృష్టవంతులు: సమంత
20
Oct