AP: వైఎస్సార్ జిల్లా బద్వేలులో ఇంటర్ విద్యార్థినిపై విఘ్నేశ్ అనే యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 80% కాలిన గాయాలతో బాధపడుతున్న ఆమెను స్థానికులు కడప ఆస్పత్రికి తరలించారు. నిందితుడి కోసం పోలీసులు 4 టీంలతో గాలిస్తున్నారు. ఈ ఘటనపై CM CBN పోలీసులతో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. విఘ్నేశ్ కొన్నేళ్లుగా ప్రేమ పేరుతో తన కూతురిని వేధిస్తున్నాడని బాధితురాలి పేరెంట్స్ తెలిపారు.
దారుణం.. ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి..
20
Oct