శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. దీంతో ఆరు గేట్లు ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు చేరింది. కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
శ్రీశైలం డ్యామ్ 6 గేట్లు ఎత్తివేత
21
Oct