ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ ఒక్క అంగుళం భూమి విషయంలో కూడా వెనక్కి తగ్గదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అందుకే తమ విధానాలు సాయుధ బలగాల సంకల్పానికి అనుగుణంగా ఉంటాయన్నారు. మోదీ కచ్లో భారత బలగాలతో కలసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. మాతృభూమికి సేవ చేయడం గొప్ప అవకాశమని, బలగాల అచంచలమైన సంకల్పం, ధైర్యసాహసాలు చూసినప్పుడు జాతిమొత్తం భద్రత, శాంతిని అనుభూతి చెందుతోందన్నారు
అంగుళమైనా సరే.. వెనక్కి తగ్గేదే లేదన్న మోదీ
01
Nov