యాక్టర్ సల్మాన్, MLA జీషన్ సిద్దిఖీని బెదిరించిన మహ్మద్ తయ్యబ్ (20) నోయిడాలో రోజుకూలీ అని ముంబై పోలీసులు చెప్పారు. అతడు వడ్రంగి పనిచేస్తాడన్నారు. అతడికి చెడు ఉద్దేశం లేదని, వెర్రితనంతో ఇలా చేశాడని ముదియా హఫీజ్లోని అతడి తల్లి అన్నారు. సరదాగా ఆ మెసేజులు పంపాడని అతడి సిస్టర్స్ చెప్పారు. పేద కుటుంబం నుంచి వచ్చిన తయ్యబ్డి రౌడీ క్యారెక్టరని, డాన్ కావాలన్నదే అతడి డ్రీమ్ అని నైబర్స్ చెప్తున్నారు.
డాన్ కావాలన్నదే డ్రీమ్: సల్మాన్ ‘డెత్ థ్రెట్’ నిందితుడి బ్యాగ్రౌండ్ ఇదే
01
Nov