నిర్మల్ జిల్లాలో నిన్న కురిసిన అకాల వర్షం పంటలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. జిల్లాలోని పలు మండలాల్లో చేతికి వచ్చిన వరి పంట నేలకొరిగింది. వరి పంట పొలాల్లోనే నెలకి వంగి హార్వెస్ట్ కి పనికిరాకుండా పోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి పంట నష్టంపై సర్వే నిర్వహించి ఆదుకోవాలని వారు కోరారు.
అకాల వర్షం.. పంటలకు నష్టం
01
Nov