TG: నల్గొండ జిల్లాలోని యాదాద్రి పవర్ ప్లాంట్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి సందర్శించారు. ప్లాంట్లోని యూనిట్ వన్ ట్రయల్ రన్ను ప్రారంభించారు. ప్లాంట్ విద్యుత్ పనుల పురోగతిపై సమీక్షించారు. త్వరలోనే నూతన ఎనర్జీ పాలసీని ప్రకటిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు.
త్వరలో నూతన ఎనర్జీ పాలసీ: భట్టి విక్రమార్క
04
Nov