UP CM యోగీని హత్య చేస్తామంటూ బెదిరింపు సందేశాలు పంపిన మహిళను మహారాష్ట్ర యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. థానేలోని ఉల్హాస్నగర్కు చెందిన ఫాతిమా ఖాన్ ఈ బెదిరింపులు పంపినట్టు గుర్తించి ఆమెను స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే ఆమె మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు పోలీసులు తెలిపారు. తదుపరి విచారణ, పరీక్షల నిమిత్తం ఆమెను ముంబై తరలించారు.
యూపీ సీఎంకు బెదిరింపులు.. పోలీసుల అదుపులో మహిళ
04
Nov