శీతాకాలం ప్రారంభం కావడంతో కేదార్నాథ్ ఆలయం మూతపడింది. ఇవాళ ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించిన పూజారులు గుడి తలుపులు మూసి వేశారు. ఆర్మీ పర్యవేక్షణలో పంచముఖీ దేవత విగ్రహాన్ని ఉఖీమర్లోని శ్రీ ఓంకారేశ్వరాలయానికి తీసుకొచ్చారు. ఈ నెల 17న బద్రీనాథ్ ఆలయాన్ని మూసివేస్తారు. తిరిగి వచ్చే ఏప్రిల్, మే నెలల్లో తెరుస్తారు.
కేదార్నాథ్ ఆలయం మూసివేత
04
Nov