US ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలవాలంటూ ఢిల్లీకి చెందిన మహామండలేశ్వర్ స్వామి వేద మూర్తీనంద సరస్వతి పూజలు నిర్వహించారు. తాజాగా ట్రంప్ గెలవడంతో తమ పూజలు ఫలించాయని హర్షం వ్యక్తం చేశారు. ‘విన్నర్ విన్నర్ డొనాల్డ్ ట్రంప్’ అంటూ శిష్యులతో కలిసి నినాదాలు చేశారు. ట్రంప్ రాకతో ప్రపంచ శాంతి నెలకొంటుందని, తమ యజ్ఞం పరిపూర్ణమైందని పేర్కొన్నారు. ట్రంప్ ఆర్థిక ప్రగతిని తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన అభిలషించారు
ట్రంప్ తో ప్రపంచశాంతి: మహామండలేశ్వర్ స్వామి
07
Nov