ఆస్పత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది భద్రతకు అనుసరించాల్సిన ప్రొటోకాల్ సిఫార్సులకు ఏర్పాటైన నేషనల్ టాస్క్ ఫోర్స్ తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. దీన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పంచుకోవాలని టాస్క్ ఫోర్స్‌ను ఆదేశిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. నివేదికలోని అంశాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసు బదిలీ అభ్యర్థనను SC తిరస్కరించింది.
వైద్యుల భద్రతపై సుప్రీంకోర్టుకు చేరిన నివేదిక
08
Nov