కార్లతో వెళ్తున్న కంటైనర్ లో మంటలు

సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జహీరాబాద్ బైపాస్ రోడ్డులో కార్ల లోడ్తో వెళ్తున్న కంటైనర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 8 కార్లు దగ్ధమయ్యాయి. కంటైనర్ డ్రైవర్ గాయపడ్డాడు. ముంబై నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైరింజన్లు మంటలు అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *