అయోధ్య రామ మందిరం సహా పలు ఆలయాలపై దాడి చేస్తామని ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ హెచ్చరించాడు. Nov 16-17 తేదీల్లో ఈ దాడులు చేస్తామంటూ వీడియో విడుదల చేశాడు. దీన్ని కెనడాలోని బ్రాంప్టన్లో రికార్డు చేశాడు. హింసాత్మక హిందుత్వ భావజాలం పుట్టిన అయోధ్య పునాదులు కదుపుతామని హెచ్చరించాడు. పన్నూపై గతంలోనే అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. US, కెనడా నుంచి భారత్పై అతను విషం చిమ్ముతున్నాడు.
అయోధ్య రామ మందిరంపై దాడి చేస్తాం: ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూ
13
Nov