- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
TG: 2 గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకల కోసం సర్కస్ ఫీట్లు చేయాల్సి వస్తోంది. నిర్మల్ (D) కల్లూరు- పాత బూరుగుపల్లి మధ్య సుద్దవాగుపై ఉన్న వంతెన కూలిపోయింది. దీంతో రాకపోకల కోసం ప్రజలు పైపునే నమ్ముకున్నారు. అవతలి వైపు ఉన్న పొలాలకు వెళ్లేందుకు ప్రమాదకరంగా వాగు దాటుతున్నారు. ఏ మాత్రం అదుపు తప్పినా వాగులో కొట్టుకుపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వంతెన నిర్మించాలని కోరుతున్నారు.