రెహమాన్, మోహిని డేపై వార్తలు అవాస్తవం

లాయర్ AR రెహమాన్ దంపతులు విడిపోతున్నట్లు ప్రకటించిన కొద్దిసేపటికే ఆయన వద్ద పని చేసే మోహిని డే తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ రెండు ఘటనల మధ్య సంబంధం ఉందా అంటూ ప్రచారం నడిచింది. ఆ వార్తల్ని రెహమాన్ భార్య తరఫు లాయర్ వందన షా ఖండించారు. ‘ఒకే సమయానికి వేర్వేరు వ్యక్తులు విడిపోతుంటే? రెండింటికీ లంకె పెట్టేస్తారా? ఇలాంటి చెత్త రాతల్ని నేనెప్పుడూ చదవలేదు. అవి అవాస్తవం’ అని తేల్చిచెప్పారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *