ఈ చిన్నారుల టాలెంట్ చూడండి

సరైన ప్రోత్సాహం లభించాలే కానీ చిన్నారుల్లోని ప్రతిభ రెక్కలు తొడిగి ఆకాశాన్ని అందుకోగలదు. ఈ నెల 10న వరల్డ్ సైన్స్ డే సందర్భంగా తమిళనాడులోని ఓ స్కూల్లో కొంతమంది పిల్లలు సొంతంగా లాప్టాప్, టెలిఫోన్, కెమెరా, మైక్రోస్కోప్ వంటి పలు పరికరాలను కార్డ్ బోర్డ రూపొందించారు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట ఆకట్టుకుంటోంది. ఆ చిన్ని బుర్రల చిట్టి ఆలోచనలకు నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *