పాక్లో ఉంటున్న తమ దేశస్థులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో వారి భద్రత కోసం చైనా సెక్యూరిటీని ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే మూడు ప్రైవేట్ కంపెనీలను నియమించుకుంది. అలాగే తమ సైన్యాన్ని కూడా పాక్లో మోహరించాలని యోచిస్తోంది. CPEC ప్రాజెక్ట్స్ కోసం దాదాపు 30 వేల మంది చైనా ఇంజినీర్లు, కార్మికులు అక్కడ ఉంటున్నారు. వారి భద్రతపై చైనా ఆందోళన చెందడంతో పాక్ సర్కార్ కూడా రక్షణ రంగానికి నిధులను పెంచింది.
పాక్లోకి త్వరలో చైనా సైన్యం.. ఎందుకంటే
23
Nov