AP: తమకు వివాహం చేయడం లేదని ఇద్దరు కుమారులు తమ తండ్రిని చితకబాదారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా మారింది. కర్నూలు జిల్లా గోనెగండ్లకు చెందిన మంత రాజుకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఓ కుమార్తెకు పెళ్లి కాగా.. మిగతా వారందరికీ 40 ఏళ్లు దాటినా ఇంకా పెళ్లిళ్లు కాలేదు. తమకు వివాహం చేయాలంటూ తండ్రితో గొడవకు దిగారు. ఓ రూమ్లో బంధించి చితకబాదారు. బాధితుడికి కర్నూలులో చికిత్స అందిస్తున్నారు.
తండ్రి పెళ్లి చేయడం లేదని..తండ్రిని చితకబాదారు.
23
Nov