కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్- హెజ్బొల్లా అంగీకరించాయి. ఇది నేటి నుంచే అమల్లోకి వస్తుందని ఇజ్రాయెల్ PM కార్యాలయం స్పష్టం చేసింది. లెబనాన్, ఇజ్రాయెల్ ప్రధానులతో మాట్లాడినట్లు, వారిద్దరూ వివాదం ముగింపునకు ఒప్పుకున్నారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. దీంతో ఇజ్రాయెల్- లెబనాన్ కేంద్రంగా హెజ్బొల్లా మధ్య కాల్పులను ఆపేందుకు US, యూరప్ దేశాలు, UNO చేసిన కృషికి ఫలితం దక్కినట్లైంది
ఇజ్రాయెల్- హెజ్బొల్లా మధ్య కాల్పుల విరమణ
27
Nov