ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడా లేని ఓ కీలక చట్టం అమలు చేయబోతోంది. సోషల్ మీడియాలో 16ఏళ్ల లోపు పిల్లలను బ్యాన్ చేసే బిల్లుకు అక్కడి ప్రతినిధుల సభ(102ఓట్లు అనుకూలం, 13వ్యతిరేకం) ఆమోదం లభించగా సెనెట్కు పంపింది. అక్కడ పాసై అమల్లోకి వస్తే టిక్టాక్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు పిల్లల రిజిస్ట్రేషన్లను అడ్డుకోవాలి. లేకపోతే 50 మిలియన్ డాలర్ల ఫైన్ వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
సోషల్ మీడియాలో 16ఏళ్ల లోపు పిల్లలు బ్యాన్!
27
Nov