TG: గత నెల 30న ఏడుగురు మావోయిస్టులను పోలీసులే విషమిచ్చి చంపారని భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆరోపించింది. పోలీసులకు అప్రూవర్ గా మారిన వ్యక్తితో భోజనాలు ఏర్పాటు చేయించి స్పృహ కోల్పోయేలా చేశారని లేఖలో పేర్కొంది. తర్వాత వారిని చిత్ర హింసలు పెట్టి హతమార్చినట్లు తెలిపింది. ఈ హత్యా కాండను నిరసిస్తూ ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది.
ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపు
07
Dec