తాను మరొకరి ట్యూన్స్ కాపీ చేసేరకం కాదని మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అన్నారు. అలా చేస్తే ఇతరుల అవకాశాలను మనం లాక్కోడవమే అవుతుందని ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ‘ప్రతి ఆర్టిస్ట్ ఎథిక్స్ పని చేయాలి. ఇతరుల అవకాశాలను లాక్కోవడానికి ఎంతకైనా దిగజారుతున్నారు. మనుషుల్లో నైతికత తగ్గిపోతోంది’ అని ఆయన పేర్కొన్నారు. కాగా దేవి మ్యూజిక్ అందించిన ‘పుష్ప 2’ మూవీ నిన్న రిలీజైన సంగతి తెలిసిందే.
నేను ట్యూన్స్ కాపీ చేసేరకం కాదు: దేవిశ్రీ ప్రసాద్
07
Dec