మరో ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థ ఐపీవోకు రానుంది. LG Electronics India 5.15,237 సమీకరించేందుకు ఐపీవో పత్రాలు సమర్పించనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే సెబీ వద్ద ముసాయిదా పత్రాలను దాఖలు చేయనున్నట్టు సమాచారం. సంస్థ వాటాదారుల షేర్ల విక్రయానికి Offer for Sale రూపంలో ఐపీవోకు రానుంది. 10.18 కోట్ల ఈక్విటీ షేర్లను సంస్థ ఆఫర్ చేయనుంది.
IPO LG Electronics India
08
Dec